TT Ads

ఖమ్మం: కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెమ్‌డెసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ముగ్గురు సిబ్బందిని పట్టుకున్నారు. స్టాఫ్‌ నర్సు, ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఒక్కో ఇంజక్షన్‌ను రూ.38వేలకు విక్రయిస్తూ దొరికిపోయారు. నిందితుల నుంచి ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *