TT Ads

కరోనా ఉదృతి నేపధ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి. 15 రోజుల పాటు తనను కలవడానికి ఎవరూ హైదరాబాద్ రావొద్దని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు. ఏ అవసరం ఉన్న తనని కానీ, పిఎ లను కానీ ఫోన్ లోనే సంప్రదించాలని సూచించారు.24 గంటలు ఫోన్ లో అందుబాటులో ఉంటామని తెలియజేశారు. తనను కలవడానికి వచ్చి ఇబ్బందిపడవద్దని విజ్ఞప్తి చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *