TT Ads

తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను కలుపుకొని కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.కనీసం వాళ్ళను చూసైనా జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించరా?కరోనాను విపత్తును పక్కనపెట్టి, జగన్ ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే వారైతే మంత్రి సిదిరి అప్పలరాజుపై కూడా అవే కేసులు పెట్టగలరా?

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *