TT Ads

అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం, కదిరిలలో ఆక్సిజన్ అందక రోగుల మరణించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు.రాష్ట్రమంతటా మృత్యు ఘంటికలు మోగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది.కదిరిలో ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ సిపిఐ నిరసన తెలిపింది.ఇప్పటికైనా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి.వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సమగ్రంగా వ్యాక్సినేషన్ చేయించే ఏర్పాటు మంచిది.కొవిడ్ ఆసుపత్రిలలో ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *