TT Ads

కడప జిల్లా:బి. మఠంలో తగుల బెట్టిన రికార్డులు విలువైన పత్రాలు.అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేస్తామని శివ స్వామి వాఖ్యలు.ఈ నేపథ్యంలో అక్రమాలు వెలుగులోకి రాకుండా పత్రాలను తగలబెట్టిన కోందరు సిబ్బంది.ఆధారాలు ఏమీ లేకుండా అన్నింటినీ తగుల బెట్టిన సిబ్బంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *