TT Ads

ఏపిఎఫ్డిసి కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మొట్ట మొదటి తెలుగు నాటక రచయిత కందుకూరి వీరేశలింగం ప్రతి ఏటా ఆయన జన్మదినం ఏప్రిల్16ని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటున్నాం.వివేక వర్ధని పత్రిక ద్వారా అవినీతిపై పోరాటం చేశారుబాల్య వివాహాలు, కుల నిర్మూలన కోసం ఆయన దీక్ష పునారు.నేటి ఆధునిక కాలంలో యువతకు స్ఫూర్తి ప్రధాతగా , ఆధునికాంధ్ర సమాజ పితామహుడు గా మనకు ఆద్యుడు, ఆరాధ్యుడు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *