TT Ads

కృష్ణాజిల్లా: కంచికచెర్ల మండలం గనిఆత్కూరు రోడ్డులో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి దేహం.వంటిపై కాలిన గాయాలతో మృతదేహం.మృతుడు సాంబశివరావు ,మూలపాడు కు చెందిన వ్యక్తి గా గుర్తింపు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద కేసు నమోదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *