TT Ads

శంషాబాద్ : భారీ కంటెనర్ లో చెలరేగిన మంటలు మంటల్లో ఇద్దరు సజీవ దహనం.రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద భారీ కంటెనర్ లో చెలరేగిన మంటలు.మంటల్లో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ సజీవ ధహనం.ఏసి కంటెనర్ లో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వస్తున్న భారీ కంటెనర్.హామయత్ నగర్ వద్ద కు రాగానే మరో లారీని డీకొట్టి ప్రమాదానికి గురైంది.మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తింపు.సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పొలిసులు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చెసే లోపే.రెండు ప్రాణాలతో పాటు కంటెనర్ అగ్నికి అహుతి అయింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *