TT Ads

ఒకేరోజు సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబునాయుడు ల ప్రచారం తిరుపతిలోనే జరుగనుండటంతో స్థానిక అధికారుల్లో మొదలైన టెన్షన్.వారం క్రితమే ఖరారైన చంద్రబాబు పర్యటన… రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకొని, సాయంత్రం శ్రీకాళహస్తి లో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న తెదేపా అధినేత

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *