TT Ads

ప్రతీ రంగానికి ఐ.టీ వెన్నెముక,మే నెలాఖరున నీతి ఆయోగ్, నాస్ కమ్ ఆధ్వర్యంలో ఏపీలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తాం.5జీ, ఏఐ టెక్నాలజీల ద్వారా విశాఖను పూర్తి స్థాయి ఐ.టీ హబ్ గా మారుస్తాం,ఏపీ నుంచే అత్యధికంగా ఐ.టీ ఇంజనీర్లు.25 నుంచి 30 ఐ.టీ కంపెనీలతో రౌండ్ టేబుల్ సదస్సు,ఉపాధి అవకాశాలను సృష్టించడానికే ఏపీ ప్రభుత్వం రౌండ్ టేబుల్ కి శ్రీకారం చుట్టింది.25 ఐ.టీ కంపెనీలు వస్తాయని అనుకున్నాం . కానీ ఊహించని స్థాయిలో 70కి పైగా కంపెనీల సీఈవోలు వచ్చాయి,53 ఐ.టీ కంపెనీల సీఈవోలు భౌతికంగా హాజరయ్యారు. మరో 23 కంపెనీ ప్రతినిధులు వర్చువల్ గా హాజరయ్యారు.వ్యవసాయం, విద్య, వైద్యం, నైపుణ్య రంగాలలో ఐ.టీని మరింత పెంచుతాం మున్సిపల్, వ్యవసాయం, ఉన్నత విద్య, నైపుణ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శులు, కార్యదర్శుల సహకారంతో మరింత చొరవగా అనుకున్నవి చేస్తాం గత రెండేళ్లలో క్షేత్రస్థాయిలో అభివృద్ధిని తీసుకువెళ్లగలిగాంముఖ్యమంత్రి దార్శనిక ఆలోచనల వల్లే రెండేళ్లలోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *