TT Ads

క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని సీఎం కోరారు. కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించదగ్గవి అని సీఎం పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ ప్రార్ధనలు జరుపుకోవాలని క్రైస్తవ సోదరులను సీఎం కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *