TT Ads

ఖమ్మంలో :ఈ రోజు ఉదయం వేంసూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ ఉపేందర్. సాంబశివరావు అనే రైతు భూమీ సర్వే చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి పట్టించిన రైతు సాంబశివరావు. ఖమ్మం లోని మమత రోడ్డులో గల ఉపేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు .ఈ సోదాల్లో ఉపేందర్ ఇంట్లో 37లక్షల 17వేల 590 రూ లు నగదు ,300 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *