TT Ads

పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారిని శనివారంఉదయం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మర్యాద పూర్వకంగా కలిచారు.మంత్రి ఆళ్ల నాని గారికి పుష్ప గుచ్చం అందచేచిన నూతన కలెక్టర్ కార్తికేయ మిశ్రా.జిల్లాలో కరోనా నివారణ, వ్యాక్సిన్ వేగవంతం పై తీసుకోవలచిన చర్యలగురుంచి జిల్లా కలెక్టర్ తో చర్చించిన మంత్రి ఆళ్ల నాని గారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *