TT Ads

ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ గా కనకదుర్గ సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారు. ఆమె సేవా భావం కలిగిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవున్ని ప్రార్ధిస్తున్నా.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *