TT Ads

పర్యాటక పర్మిట్లపై ఏ రాష్ట్రానికైనా వెళ్లే వెసులుబాటుత్వరలో అమలుకు రవాణాశాఖ సన్నాహాలు‘వన్‌ నేషన్‌.ఒకే పరి్మట్‌’లో భాగంగా అమల్లోకి.రాష్ట్రాలు మారినప్పుడల్లా సొమ్ము కట్టే ఇబ్బందికి చెక్‌ఒకసారి చార్జీలు చెల్లిస్తే ఏడాది పాటు తిరిగేందుకు అనుమతికాంట్రాక్టు క్యారేజీలకు లాభమంటున్న నిపుణులుఆర్టీసీకి మాత్రం నష్టం కలిగే అవకాశం.

హైదరాబాద్‌: పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్‌ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్‌ నేషన్‌– వన్‌ పర్మిట్‌’లో భాగంగా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *