TT Ads

ఏప్రిల్‌ మొదటి వారంలో మరో ఆరు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (07011), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (07012), బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (07237), చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట (07238), తిరుపతి -మన్నార్‌గుడి (07407), మన్నార్‌గుడి-తిరుపతి (07408) రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టుక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *