TT Ads

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల వినియోగానికి కొత్తగా కియా కార్ల కొనుగోళ్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.ఒక్కొక్కటి రూ.31.5 లక్షల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలుకు రూ.6.3 కోట్లు విడుదలకు అంగీకారం,న్యాయ మూర్తులకు కియా కార్లు కావాలని ఈ నెల 24 తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *