TT Ads

అమరావతి:ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా.ఆదివారం అయినప్పటికీ రేపు కొనసాగనున్న విచారణ.జనసేన, బీజేపీ సహా పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు.రేపు ఎస్ఈసీ తరపున వాదనలు విననున్న హైకోర్టు .హౌస్ మోషన్ పిటిషన్ వేసిన వారి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి, వేదల వెంకటరమణ .గతేడాది మార్చి 15న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా వేశారుఅప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మందికి కొత్తగా ఓటు హక్కు వచ్చింది.వారికి ఓటు హక్కు కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం : సీనియర్ న్యాయవాదులు వీరారెడ్డి, వేదల వెంకటరమణ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *