TT Ads

ఏపీ హైకోర్టులో మరో హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు – పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ జనసేన హౌస్‍మోషన్ పిటిషన్ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ జనసేన పిటిషన్,పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరిన జనసేన,నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ,మధ్యాహ్నం 2.15కి పిటిషన్‍ను విచారించనున్న ఏపీ హైకోర్టు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *