TT Ads

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఏపీలో 18-45 ఏళ్ల మధ్య ఉన్న వారికీ ఉచితంగా కోవిద్ వ్యాక్సిన్. ఏపీలో 18-45 ఏళ్ల మధ్య మొత్తం 2,04,70,364 మంది .ఆ మేరకు కోవిద్ వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టండి .మే 1 నుంచి 18-45 ఏళ్ల మధ్య వారందరికీ కోవిద్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *