TT Ads

ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి.పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న శాంతకుమారి ఇవాళ ఉదయం మృతి 2 రోజుల కిందట శాంతకుమారి భర్త కూడా కరోనాతో మృతి. ఏపీ సెక్రటేరియట్ లోనే పని చేస్తున్న శాంతకుమారి భర్త.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *