TT Ads

అమరావతి: ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన మావోయిస్ట్ లొంగుబాటు.ముత్తన్నగిరి జలంధర్ అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ (40) కొంపల్లి, సిద్దిపేట జిల్లా, తెలంగాణ కు చెందిన మావోయిస్ట్మె.దక్ డిస్ట్రిక్ట్ కమిటీలో మొదట జాయిన్ అయ్యాడు కృష్ణ.ఏఓబీ లో పలు దాడులు, 2008 బలివెల సంఘటనలో సభ్యుడు.సున్నిపెంట, ఎర్రగొండపాలెం లో జరిగిన బాంబు పేలుళ్ళలో ఉన్నాడు.వినికృష్ణ, మల్ఖాన్ గిరి కలెక్టర్ ను కిడ్నాప్ చేసిన ఘటనలో నిందితుడు.ఆరు హత్యలలో నిందితుడు.ప్రజా బలం లేక తాను జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు.పార్టీ గతంలో లాగా లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాలలో పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా మారాలని నిర్ణయించుకున్నాడు.ఏఓబీ లో ఎక్కువగా జరుగుతున్న పోలీస్ యాక్టివిటీస్ తో రిక్రూట్మెంట్ లేదంటున్నాడు.ప్రభుత్వం ఇచ్చిన కొత్త లొంగుబాటు పాలసీ కి ఆకర్షితుడై స్వయంగా లొంగాడు.ఏపీ ప్రభుత్వం నుంచీ అతను మారడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందిస్తాం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *