TT Ads

అమరావతి: ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరి చందన్ మంగళవారం అన్ని వర్సిటీల విసీలతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతోంది. యూనివర్సిటీలలో ఉన్నతాజా పరిస్థితులు, కోవిడ్ నియంత్రణ చర్యలపై అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వీసీలను గవర్నర్ అదేశించనున్నారు. ఇప్పటికే ఏపీలో పలు యూనివర్సిటీలలో, హాస్టళ్లలో విద్యార్థులకు కరోనా నిర్దారణ కావడంతో సంరక్షణ చర్యలు చేపట్టాలని గవర్నర్ వీసీలను అదేశించనున్నారు..

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *