TT Ads

పీ కోవిద్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత – గతేడాది కరోనా ఆసుపత్రులకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ – లాక్‍డౌన్ వల్ల ఆ స్థాయిలో సరఫరా చేయగలిగిన స్టీల్‍ప్లాంట్ – ప్రస్తుతం వంద టన్నులకు మించి ఆక్సీజన్ ఇవ్వలేమంటున్న స్టీల్‍ప్లాంట్ – ఆక్సిజన్‍కు పెరిగిన విపరీతమైన డిమాండ్ – ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ముందే గ్రహించిన కేజీహెచ్ – కేజీహెచ్‍లో 13, 20 టన్నుల భారీ ఆక్సిజన్ ట్యాంకర్ల ఏర్పాటు – విజయవాడ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత – డిమాండ్‍కు తగ్గస్థాయిలో సఫ్లై చేయలేకపోతున్న ఏజెన్సీలు – 50 మందికి డిమాండ్ ఉంటే 20 మందికి మాత్రమే సఫ్లై చేస్తున్న ఏజెన్సీలు – కరోనా, ఇతర వ్యాధులు, హోం ఐసోలేషన్ పేషెంట్ల నుంచి ఆక్సిజన్‍కు డిమాండ్ – ఆక్సిజన్‍కు డిమాండ్ పెరగడంతో పెరిగిన ధర – రీ ఫిల్లింగ్‍కు ఎక్కువ వసూల్ చేస్తున్న ఏజెన్సీలు – ఐదు లీటర్లకు రూ.15 వేలు, పది లీటర్లకు రూ.20 వేలు వసూలు చేస్తున్న ఏజెన్సీలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *