TT Ads

అమరావతి:ఏపీ ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని,గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయింది.ఎన్నికల నిర్వహణకు పార్టీల సహకారం కోరాం,ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల సహకారం కోరుతున్నాం.ఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి,గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయింది,ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించట్లేదు,పరిషత్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమైంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *