TT Ads

అమరావతి:నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళనగుంటూరు: నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళనపోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని ఆరోపణపోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి తెదేపా నేతల ఆందోళన.

నెల్లూరు: బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేసిన భాజపా ఏజెంట్‌నెల్లూరు: ఎ.ఎస్‌.పేట మం. పొనుగోడులో తాత్కాలికంగా నిలిచిన ఎన్నికలుభాజపా ఏజెంట్‌ బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేయడంతో నిలిచిన ఎన్నికలుఅడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బాక్సు ఎత్తుకెళ్లిన ప్రసాద్

విశాఖ: అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళనవిశాఖ: పెదబయలు మండలం సీతగుంటలో అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళనబ్యాలెట్ పేపర్‌లో గుర్తు మారిందంటూ ఎంపీటీసీ అభ్యర్థి ఆందోళనసీపీఐ అభ్యర్థికి కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి వచ్చిందని ఆందోళన.

విజయనగరం: ద్వారపూడి పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ ద్వారపూడిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదంఇరువర్గాల మధ్య తోపులాట చెదరగొడుతున్న పోలీసులు.

ప్రకాశం: తర్లుపాడు మం. పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదం, పోతలపాడులో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్,

పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మం. అంకాలగూడెంలో తెదేపా అభ్యర్థికి గాయాలు రహదారి పక్కన గాయాలతో పడి ఉన్న తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి ఏకుల గడ్డియ్య వైకాపా వర్గీయులే దాడిచేశారని ఆరోపిస్తున్న ఏకుల గడ్డియ్యకొయ్యలగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.

అనంతపురం: ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత జనసేన నాయకుడు మధుసూదన్‌ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్విన వైకాపా వర్గీయులువైకాపా వర్గీయుల దాడిలో మధుసూదన్‌ రెడ్డి కారు అద్దాలు ధ్వంసంఅనంతపురం: వైకాపా వర్గీయులను చెదరగొట్టిన పోలీసులు.

చిత్తూరు: ఎన్నికలు బహిష్కరించిన నిండ్ర మం. కీళంబాకం గ్రామస్థులు తెదేపా అభ్యర్థులు పోటీలో లేక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థుల ప్రకటనగ్రామస్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న ఎన్నికల అధికారులు.

కడప: బద్వేల్ మం. ఉప్పతివారిపల్లెలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి నిరసన తెదేపా ఏజెంట్లను బయటకు పంపారంటూ ఆందోళనకు దిగిన భీరం శిరీష.

కడప: రాజోలు పోలింగ్‌ కేంద్రంలో తెదేపా అభ్యర్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్యాలెట్‌ పేపరు బయటకు తెచ్చారంటూ రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ప్రకాశం: చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌ చెరుకూరు ఎంపీటీసీ-1 బ్యాలెట్‌ పత్రాలను వేరే కేంద్రానికి పంపిన అధికారులుబ్యాలెట్‌ పేపర్లు లేక తాత్కాలికంగా నిలిచిన పోలింగ్

చిత్తూరు: ఎన్నికలు బహిష్కరించిన రామకుప్పం మం. రామాపురం తాండా పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనని రామాపురం తాండావాసులుతమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై అసహనంప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించినట్లు పేర్కొన్న గ్రామస్థులు.

పామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లా సీపీఐ కార్యదర్శి అరెస్టును ఖండించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణబ్యాలెట్ పేపర్‌లో కంకి కొడవలి గుర్తు మార్చడంపై సీపీఐ ఆందోళనసీపీఐ నేతలను అరెస్టు చేయడం అక్రమం: రామకృష్ణపామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శినిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణ

శ్రీకాకుళం: సంతకవిటి మం. తాలాడ కేంద్రాల్లో ప్రారంభం కాని పోలింగ్ఓటరు జాబితాకు ఓటరుకు ఇచ్చిన సిప్పులకు మధ్య వ్యత్యాసంతో గందరగోళంతాలాడ పోలింగ్‌ కేంద్రాల్లో తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేసిన అధికారులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *