TT Ads

అమరావతి: ఏపీ అప్పుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అశాస్ర్తీయ విభజన, కేంద్రం హామీలు నెరవేర్చకపోవడం కుంగదీసిందన్నారు. రెవెన్యూ భారీగా పడిపోయినా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారీగా ఖర్చు చేశామని ప్రభుత్వం తెలిపింది. 2014-19లో అప్పులు తారాస్థాయికి చేరాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాది కాలంలో 18,48,655 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. గత ప్రభుత్వ పాలసీలు ఆర్థిక వ్యవస్థకు పక్షవాతం వచ్చేలా చేశాయని పేర్కొంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *