TT Ads

అమరావతి:ఏపీలో సీఎస్ఐ ఎన్నికల వివాదం సిఎస్ఐ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు.పిటిషన్ విచారించిన ధర్మాసనం.కృష్ణా, గోదావరి డయాసిస్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం.చట్టవిరుద్దంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న పిటిషనర్.ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విచారణ జరుగుతుందన్న న్యాయవాది.మూడు వారాలు ఎన్నికలపై హైకోర్టు స్టే.కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ సీపీ, మైనారిటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *