TT Ads

ఏపీలో పదో తరగతి పరీక్షలపై టెన్షన్. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయంటున్న ప్రభుత్వం. ఇప్పటికే సీబీఎస్ఈ, తెలంగాణ పదో పరీక్షలు రద్దు.కరోనా తీవ్రత ఉన్నా ఏపీలో స్కూళ్లు నడపడం పై విపక్షాల అభ్యంతరం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *