TT Ads

అమరావతి:ఏపీలో నేటి నుంచి ఫీవర్ సర్వే ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించనున్న సిబ్బంది .జ్వరం వచ్చినవారికి కోవిడ్ టెస్ట్‌లు, చికిత్స, సలహాలు .ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు ఫీవర్ సర్వే బాధ్యతలు .వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయనున్న వాలంటీర్లు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *