TT Ads

తాడేపల్లి:తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పాయింట్స్.పక్క రాష్ట్రంలో కూర్చొని చంద్రబాబు పనికిమాలిన మాటలు.కరోనా కంటే ప్రమాదకారి బాబు.కర్నూలు నుంచి ఈ వైరస్‌ పుట్టిందని ఇంగితం ఉన్న ఏ మనిషన్నా అంటాడా?వైద్యపరంగా ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో, కర్ఫ్యూ వేళ అపోహల్ని సృష్టించే ప్రయత్నం.ఏ సబ్జెక్టూ రాని బాబు మెడికల్ సైన్స్‌పై తలాతోకలేని సిద్ధాంతాలతో అవాకులుచెవాకులు.పొలిట్‌బ్యూరో సమావేశం అంటే ఎల్లో మీడియాలో లైవ్ ఇస్తారన్న కక్కుర్తి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

కరోనాను ఎదుర్కోవడంలో దేశంలోనే అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుందని, ఈ విపత్తు సమయంలోనూ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం తప్పుడు విమర్శలు చేస్తోందని రాష్ట్రప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *