TT Ads

ఏపీలో కొన్ని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల దోపిడీ . కరోనా ట్రీట్మెంట్ పేరుతో ఆరోగ్యశ్రీ ఖాతా నుంచి డబ్బులు లాగుతున్న ఆస్పత్రులు .కరోనా రోగి కోలుకున్న తర్వాత కూడా డిశ్చార్జ్ చేయని ఆస్పత్రులు.కరోనా పూర్తి ప్యాకేజీ కోసం10-14 రోజులపాటు డిశ్చార్జ్ చేయని ఆస్పత్రులు .కొన్ని ఆసుపత్రులపై ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అందిన ఫిర్యాదులురోగి కోలుకున్న వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తాఖీదులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *