TT Ads

కేఎస్. జవహర్, మాజీ మంత్రివర్యులు:ఏపీలో కరోనా విలయతాండవం,50 వేలు దాటిన యాక్టివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు.కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం.తాడేపల్లి ప్యాలెస్ దాటని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.తూతూమంత్రంగా సమీక్షా సమావేశాలు,రాష్ట్రంలో అమలు కాని కేంద్రం సూచించిన కరోనా మార్గదర్శకాలు.గందరగోళంగా వ్యాక్సిన్ ప్రక్రయ.తీవ్రంగా బెడ్లు, ఆక్సిజన్ కొరత,సమయానికి రాని అంబులెన్స్ లు,100 దాటని కొవిడ్ ఆస్పత్రులు,ఇదే అదునుగా దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు.రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ నేతల ప్రాధాన్యం.ప్రజల్లో వైరస్ పట్ల చైతన్యం కల్పంచడంలో, భరోసా ఇవ్వడంలో అధికార వైసీపీ వైఫల్యం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *