TT Ads

రంగారెడ్డి:మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ లోని ఆక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో చోరీకి విఫలయత్నం.అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ,దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *