TT Ads

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం:సిటీ ఆర్ముడ్ విభాగంలోని MT సెక్షన్ వాహనాల మెకానిక్ విధులు నిర్వహిస్తున్న టి. రాంబాబు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లకు ARSI గా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గారిని కలసి పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో SB ACP ప్రసన్న కుమార్ , AR ACP విజయబాబు, CI సంపత్ కుమార్ , RI లు రవి, శ్రీనివాస్ , తిరుపతి , శ్రీశైలం పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *