TT Ads

ఎస్సై మెస్రం చంద్రబాన్ (56) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా పోలీస్ అసోసియేషన్.ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వ యంత్రాంగానికి సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్న మెస్రం చంద్రబాన్ (56) గత 15 రోజుల నుండి ఊపిరితిత్తుల సమస్యలతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ను నియమించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు, అనంతరం కోవిడ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి ఉన్నత స్థాయి వైద్యం అందించాలని కోరారు, సోమవారం సాయంత్రం 7 గంటల 50 నిమిషాల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై రక్తపోటు పెరగడంతో ఆయన మృతి చెంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *