TT Ads

అమరావతి:విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో భేటీ కొనసాగుతోంది.ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నిని సీఎస్  అభినందనలు తెలిపారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, పోలింగ్ తేదీపై సమావేశంలో చర్చిస్తున్నారు.సమావేశం అనంతరం ఎస్ఈసీ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

సమావేశానికి ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో ఎస్​ఈసీ చర్చించారు.ఏపీలో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తికాగా కరోనా నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *