TT Ads

అమరావతి:ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి హాజరై నిరసన తెలిపిన కాంగ్రెస్,సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఎస్ఈసీకి చెప్పి బయటకొచ్చేసిన కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్ వలీ.తూతూ మంత్రంగా ఎస్ఈసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఎన్నికల్లో దౌర్జన్యాలు అరికట్టకుంటే ఎన్నికల ప్రక్రియ ఆషామాషీగా తయారవుతోంది.భయపెట్టే ఇటీవల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి.అప్రజాస్వామికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు.నాలుగు వారాల సమయం తీసుకుని పరిషత్ ఎన్నికల నిర్వహణ చేయాలి.ఎస్ఈసీ ప్రభుత్వ ఏజెంటుగా పని చేయకూడదు.అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల్లో పోటీ చేస్తాం.ఎన్నికలను బహిష్కరించాలనేది టీడీపీ నిర్ణయం.. మేం మాత్రం పోటీ చేస్తాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *