TT Ads

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలో ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తప్పెవరిది.

రోడ్డుకిరువైపులా డివైడర్ మధ్యలో మొక్కలు నాటిన సంబంధిత శాఖ వారు వాటికి కర్రలతో పెన్సింగ్ చేయడం వల్ల ఓ కర్ర రోడ్డుపైకి రావడంతో టూవీలర్ మీద వెళ్తున్న యువకుడి గొంతులోకి కుచ్చుకొని ఓ యువకుడు చనిపోవడం బాధాకరం. ఆ యువకుడు కుటుంబానికి నష్ట పరిహారం ఎవరు చెల్లించాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *