TT Ads

ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న—కొణిజర్ల మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు— ది.03.03.2021న కొనిజర్ల మండలంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ శ్రీ బొర్రా రాజశేఖర్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పట్టభద్రులను మరియు తనికెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను తహశీల్దార్,మండల పరిషత్ కార్యాలయంలో పట్టభద్రులను ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ గోసు మధు,పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, రైతుబంధు మండల కన్వీనర్ దొడ్డపునేని రామారావు,సర్పంచ్ల సంగం అధ్యక్షులు చల్లా మోహన్ రావు,జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు,వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తాళ్లూరి చిన్నపుల్లయ్య, కొచర్ల భిక్షం, దరవత్ బాబులాల్ మండల నాయకులు గుండ్ల కోటేశ్వరరావు, కొనకంచి మోషే,రచ్చ రామకోటయ్య, చల్లాగుండ్ల సురేశ్,పాఠశాల, తహశీల్దార్,మండల పరిషత్ కార్యాలయలా పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *