TT Ads

జూలూరుపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన ఏన్కూరు మరియు జూలూరుపాడు మండలాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాములు నాయక్ వచ్చే నెల 14న జరుగనున్న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ అలాగే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి తాత మధు రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్నేని బాబు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *