TT Ads

అమరావతి: ఎపిలో ‘పంచాయతీరాజ్‌ ‘ స్ఫూర్తి పరిఢవిల్లుతోంది,సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు,సచివాలయ వ్యవస్థతో పల్లెకు చేరువైన పరిపాలన.రాష్ట్రానికి 17 జాతీయ అవార్డులు దక్కడం ఇందుకు నిదర్శనం.జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా అవార్డులకు ఎంపికైన పంచాయతీలకు అభినందనలు.రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *