TT Ads

జాతీయ రహదారిపై నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి.మరొకరికి గాయాలు అటుగా వెళుతూ ప్రమాదాన్ని గమనించి కారు దిగి సహాయచర్యలను పర్యవేక్షించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపోలీసులకు, అంబులెన్స్ కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేవరకు అక్కడే ఉన్న సోమిరెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *