TT Ads

సంగమేశ్వరాలయం జూలై 20వ తేదీ శ్రీశైల జలాశయం వరద నీటిలో మునిగినది మార్చి 20వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు తగ్గడంతో ఆలయం శుభ్రపరుస్తున్నారు. ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

248 రోజులు ఎనిమిది నెలలుగా నీళ్లలో ఉంది ఆలయం.8 నెలల ఎనిమిది రోజులకు ఆలయం స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *