TT Ads

అనంతపురం:ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ జిల్లా కలెక్టర్ప టిష్ట బందోబస్తుతో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలింగ్ సరళి పై పర్యవేక్షణ చేస్తునా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సజావుగా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్ జిల్లాలోని 62 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో,782 ఎంపీటీసీ స్థానాలలో జరగనున్న ఎన్నికల పోలింగ్ జిల్లా కలెక్టర్,జిల్లాలో జడ్పీటీసీ స్థానాల సంఖ్య 63 జిల్లాలో ఏకగ్రీవం అయిన జడ్పీటీసీ స్థానాల సంఖ్య ఏవి లేవు చిలమత్తూరు మండలం జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి మరణించగా అక్కడ ఎన్నికలు జరగడం లేదు .ఎన్నికల పోలింగ్ జరగనున్న జడ్పీటీసీ స్థానాల 62,జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 841,జిల్లాలో ఏకగ్రీవం అయిన ఎంపీటీసీ స్థానాల సంఖ్య 50,జిల్లాలో ఎన్నికల పోలింగ్ జరగనున్న ఎంపీటీసీ స్థానాల సంఖ్య 7829. ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల మృతితో ఎన్నికలు వాయిదా జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 245.ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య 2030.మొత్తం పోలింగ్ స్టేషన్లు 2665,వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ ల ద్వారా ఎన్నికల పర్యవేక్షణనిర్భయంగా,స్వేచ్ఛగా పవిత్ర ఓటుహక్కును వినియోగించుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *