TT Ads

వైరా మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య ఆధ్వర్యంలో వైరా మార్కెటింగ్ శాఖ కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన మార్కెటింగ్ శాఖ కార్యదర్శులతో 2021 2022 సంవత్సరానికి బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు ఈ. మల్లేశం ఉప సంయుక్త సంచాలకులు ఎ. రాజు పాల్గొన్నారు వీరితో పాటు ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే నాగరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి జే నరేందర్ కార్యదర్శులు మరియు సహాయ కార్యదర్శులు వి నాగేశ్వరి కార్యదర్శి ఆర్ ప్రసాద్ సూపర్వైజర్ గీతాబాయి ఎల్ డి సి తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *