TT Ads

అమరావతి : ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వెల్లడించారు.రూ.5 లక్షలలోపు విలువ చేసే పనులు సుమారు 7.27 లక్షల వరకు ఉన్నాయని చెప్పారు.రూ.5లక్షల పైబడి విలువ చేసే 60వేల పనులకు సంబంధించిన బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాస నం.. తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *