TT Ads

ఈ రోజు శ్రీరామా నవమి సందర్భంగా ధమ్మయూ గూడ మున్సిపల్ పరిధిలో 5 వ వార్డు పరిధిలో శ్రీ దాసంజనేయ స్వామి దేవాలయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శ్రీ సీతారమచంద్రస్వామి కళ్యాణం జరిపించడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ గారు కుటుంబ సభ్యులకు మరియు గ్రామ పెద్దలు పాలుగొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *