TT Ads

నీలకంఠాపురం గ్రామములో ఈ నెల 19 నుండి 23 వరకు జరుగు శ్రీ నీలకంఠేశ్వర దేవాలయల ప్రారంభోత్సవలకు ముస్తాబు అవుతున్న సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు మాజీ ఏపీసీసీ అధ్యక్షులు ఆలయ కమిటీ ఛైర్మన్ డా.నీలకంఠాపురం రఘువీరా రెడ్డి తో కలిసి దేవాలయలను సందర్శించారు. అనంతరం రఘువీరా ఇంటి ఆవరణంలో హోమాలలో ఉపయోగించే కట్టెలను శైలజనాధ్ కొట్టారు. వీరితో పాటు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ చైర్మన్ దాదా గాంధీ మరియు మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *