TT Ads

అమరావతి:ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలు,వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం ప్రతిఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలి.ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *